American Social Security: ట్రంప్ ఆరోపణల్లో నిజమెంత? 1 y ago
అమెరికాలో భారీ స్థాయిలో సోషల్ సెక్యూరిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తేలిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 నుంచి 109 ఏళ్ల మధ్య వయసున్న వారు 4.7 మిలియన్ల మంది అని తెలిపారు. అధ్యక్షుడి వ్యాఖ్యలకు భిన్నంగా జాబితాలో ఉన్న చాలా మంది ఎలాంటి ప్రయోజనాలు పొందడం లేదని సోషల్ సెక్యూరిటీ కమిషనర్ లీ డ్యూడెక్ తెలిపారు.